బీబీపేట్ అభివృద్ధికి సహకారం అందిస్తాం: షబ్బీర్ అలీ
బీబీపేట్ గ్రామాభివృద్ధికి కృషి చేస్తాం బీబీపేట్ సమస్యలను షబ్బీర్ అలీ దృష్టికి తీసుకెళ్లిన సర్పంచ్, పాలకవర్గం బీబీపేట్‌కు వెటర్నరీ ఆస్పత్రి మంజూరు.. శాంక్షన్ లెటర్ అందించిన షబ్బీర్ అలీ గ్రామాభివృద్ధిపై చర్చ.. షబ్బీర్ అలీని కలిసి వినతిపత్రం అందజేసిన బీబీపేట్ సర్పంచ్ బీబీపేట్ అభివృద్ధి పనులపై సానుకూలంగా స్పందించిన షబ్బీర్ అలీ కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సలహాదారు షబ్బీర్ అలీని ఆదివారం ఆయన నివాసంలో బీబీపేట్ గ్రామ పంచాయతీ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా...