బహుజనుల అభ్యున్నతికి జీవితాన్నే అంకితం చేసిన బన్న ఆశన్న

ప్రజల మనిషి బన్న ఆశన్న జయంతి జులై 20 విద్యతోనే బహుజనుల విముక్తి సాధ్యమని నమ్మిన బన్న ఆశన్న పేదల అభ్యున్నతికి పరితపించిన బన్న ఆశన్న సేవలు చిరస్మరణీయం కాసిపేట విద్యాభివృద్ధికి పునాది వేసిన బన్న ఆశన్న అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో చూపిన బన్న ఆశన్న కోల్ బెల్ట్ న్యూస్(కాసిపేట): నీకోసం జీవిస్తే నీలోనే ఉంటావు, జనం కోసం జీవిస్తే జనంలో ఉంటావు' అన్న బాబాసాహెబ్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సూక్తులను నిజం చేస్తూ బన్న ఆశన్న నిరంతరం పేద ప్రజల కోసం,బహుజనుల...