ఈ ఆర్టీసీ బస్టాండ్ రూటే సపరేటు …
బస్సులు రాక వెలవెలబోతున్న బస్టాండ్ నిరుపయోగంగా బస్టాండ్ పట్టణవాసులకు అవస్థలు రాజకీయకక్షల ప్రభావమే అంటున్న పట్టణవాసులు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే బోడ జనార్దన్ మందమర్రి పట్టణ వాసుల సౌకర్యార్తం ఆర్టీసీ బస్టాండ్ నిర్మించారు. ఆయన హయాంలో మంచిర్యాల నుంచి బెల్లంపల్లి, ఆసిఫాబాద్, నాగపూర్ వెళ్లే బస్సులు మందమర్రి బస్టాండ్ కు వచ్చి వెళ్ళేవి. ఉదయం నాలుగు గంటలకు మందమర్రి రైల్వే స్టేషన్ నుంచి భాగ్యనగర్ రైల్ కు వెళ్ళడానికి స్థానికులకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా...