అంబేద్కర్–మార్క్స్ ఆశయాలతో ప్రజా సమస్యలపై పోరాటాలు
చెన్నూర్‌లో సీపీఐ (అంబేద్కర్–మార్క్స్) ఏరియా సమావేశం రాజ్యాంగ ఫలాలు అట్టడుగు వర్గాలకు అందేలా ఉద్యమాలకు పిలుపు కోల్ బెల్ట్ న్యూస్(చెన్నూర్): భారత కమ్యూనిస్టు పార్టీ (అంబేద్కర్–మార్క్స్) (సీపీఐ–ఏఎం) చెన్నూర్ ఏరియా సమావేశం శుక్రవారం చెన్నూర్‌లో రాతిపెల్లి నగేష్, నోముల సాంబయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ మంచిర్యాల జిల్లా కన్వీనర్ సంకె రవి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, కారల్ మార్క్స్ తమ జీవితాలను ప్రజల సంక్షేమానికి అంకితం చేశారని అన్నారు. వారి...