కంచుకోటలపై కాంగ్రెస్ కన్ను …
గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలో అసలు పరిస్థితి ఏంటి? గ్రౌండ్ రియాలిటీ మాత్రం వేరే?" బీఆర్ఎస్ బలాన్ని దెబ్బతీయాలని కాంగ్రెస్ వ్యూహాలు కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్): తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలపై అధికార కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మూడు స్థానాల్లో బీఆర్ఎస్ ఆధిపత్యానికి చెక్ పెట్టి కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అయితే గ్రౌండ్ స్థాయిలో కనిపిస్తున్న రాజకీయ పరిస్థితులు మాత్రం కాంగ్రెస్ ఆశలకు...