తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త…..

17న ఉద్యోగుల ఆరోగ్య పథకం ప్రారంభం కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్): తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న **ఉద్యోగుల ఆరోగ్య పథకంను ఈ నెల 17వ తేదీన అధికారికంగా ప్రారంభించనుంది. ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులకు నాణ్యమైన వైద్య సేవలను మరింత సులభంగా అందించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది. పథకం అమలుతో ప్రభుత్వ గుర్తింపు పొందిన...