మోడల్ స్కూల్‌లో విద్యార్థి మృతి ప్రభుత్వ నిర్లక్ష్యమే

కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి): మృత విద్యార్థి కుటుంబానికి రూ.30 లక్షల పరిహారం కుటుంబ సభ్యుడికి ఉద్యోగం కల్పించాలని టీఎన్‌ఎస్‌ఎఫ్ డిమాండ్ పెద్దపల్లి పార్లమెంట్ టీఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడు ఎండి వాజిద్ ప్రభుత్వం, మోడల్ స్కూల్ యాజమాన్యంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల రామగుండం మండలం లింగాపూర్ మోడల్ స్కూల్‌లో జరిగిన విషాద ఘటనలో ఎనిమిదో తరగతి విద్యార్థి వెంచర్ల సాత్విక్ మృతి చెందడం అత్యంత బాధాకరమని అన్నారు. పెద్దపల్లిలో ఆయన మాట్లాడుతూ, పేరుకే మోడల్ స్కూల్ అని ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నప్పటికీ, విద్యార్థుల భద్రత విషయంలో...