ఈ పథకంలో చేరితే మహిళలకు ఎన్ని లాభాలో
కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్): మహిళలు, బాలికల ఆర్థిక భద్రతను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తపాలా కార్యాలయాల ద్వారా పలు ప్రత్యేక పొదుపు, పెట్టుబడి పథకాలను అమలు చేస్తోంది. దీర్ఘకాలిక పొదుపుతో పాటు ఆకర్షణీయమైన వడ్డీ ప్రయోజనాలు అందించే ఈ పథకాలు మహిళల భవిష్యత్తుకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయి. ఈ పథకాలలో ప్రధానంగా సుకన్య సమృద్ధి యోజన (SSY) మరియు మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ (MSSC) ప్రజల్లో విశేష ఆదరణ పొందుతున్నాయి. సుకన్య సమృద్ధి యోజన (SSY),,,,, బాలికల విద్య, ఉన్నత చదువులు,...