గోల్కొండలో ఘనంగా ఆషాఢ బోనాల ఉత్సవాలు

శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పణ మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాల సమర్పణ రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల పాటు బోనాల సంబరాలు భక్తి శ్రద్దలతో మొక్కులు చెల్లించుకోనున్న భక్తులు కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్): తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల ఉత్సవాలు గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి బుధవారం తొలి బోనం సమర్పించడంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ తొలి బోనంతో రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల పాటు కొనసాగే...