దీపావళికి గ్రాము బంగారం ధర రూ: 20 వేలు ?

బంగారం ధరల్లో భారీ హెచ్చుతగ్గులు దీపావళి నాటికి మళ్లీ భారీ పెరుగుదల? జూన్, జూలైలో ధరలు తగ్గుముఖం ప్రస్తుతం కొనుగోలుదారులకు అనుకూల సమయం కోల్ బెల్ట్ న్యూస్(హైరాబాద్): స్టాక్ మార్కెట్ పరిణామాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు వంటి పలు అంశాల ప్రభావంతో బంగారం ధరలు ఇటీవల తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ముఖ్యంగా 2026 జూన్ నెలలో బంగారం ధరలు గణనీయంగా తగ్గగా, జూలై నెలలో కూడా అదే ధోరణి కొనసాగుతోంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఒక గ్రాము బంగారం ధర...