అటవీ అధికారులపై దాడి కేసులో తీర్పు..
ఎనిమిది మందికి ఆరు నెలల జైలు శిక్ష ఏడేళ్ల విచారణ అనంతరం ఆదిలాబాద్ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు.. 300 మందికి పైగా సాక్షుల విచారణ తర్వాత ఎనిమిది మంది దోషులుగా నిర్ధారణ కోల్ బెల్ట్ న్యూస్(ఆదిలాబాద్): కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం కొత్త సార్సాల గ్రామంలో అటవీ అధికారులపై జరిగిన దాడి కేసులో ఏడేళ్ల తర్వాత తుది తీర్పు వెలువడింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి ఆదిలాబాద్ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం ఎనిమిది మంది నిందితులను...