బీబీపేటలో రహదారి విస్తరణ చేపట్టాలి
ఇరుకు రహదారితో ఇబ్బందులు పట్టించుకోని అధికారులు 15 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని బీబీపేట కోల్ బెల్ట్ న్యూస్ (బీబీపేట): కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో ప్రమాదాలకు కారణమవుతున్న రహదారి సమస్యను వెంటనే పరిష్కరించాలని కొరివి నరసింహులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకుబుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... బీబీపేట ఎంట్రీ బంగ్లా నుంచి మండల కేంద్రం చివర ఉన్న హెచ్‌పీ పెట్రోల్ బంకు వరకు నాలుగు లైన్ల (ఫోర్‌లైన్) రహదారిని విస్తరించాలని డిమాండ్ చేశారు. గత 20...