సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు చెల్లించాలి

2013 నుంచి ఉన్న బకాయిలను చెల్లించాలి కేంద్ర మంత్రికి ఎస్సీసీకేఐఎస్-సిటియు వినతి కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కోల్ ఇండియాలో అమలులో ఉన్న హైపవర్ కమిటీ వేతనాలను వెంటనే అమలు చేయడంతో పాటు, 2013 నుంచి రావాల్సిన బకాయిలు (ఏరియర్స్) చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్సీసీకేఐఎస్-సిటియు ఆధ్వర్యంలోని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల ఐక్య సంఘం కేంద్ర బొగ్గు & గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి వినతి పత్రం అందజేసింది.సింగరేణి భరోసా యాత్రలో భాగంగా కేంద్ర మంత్రి...