సింగరేణిలో బీజేపీ భరోసా యాత్ర విజయవంతం

భరోసా యాత్రలో BJP మైనార్టీ మోర్చా తరలివచ్చిన కార్మిక వర్గం కార్మికుల మద్దతు పొందిన భరోసా యాత్ర BJP మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ కోల్ బెల్ట్ న్యూస్(భూపాలపల్లి): భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు ఆధ్వర్యంలో , కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి నిర్వహిస్తున్న సింగరేణి భరోసా యాత్ర రెండో రోజు విజయవంతమైనదని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ తెలిపారు. ఈ సందర్బంగా...