కాసిపేట గనిలో సంబరాలు

తాడిచర్ల-2 బ్లాక్ సింగరేణికి కేటాయింపు మిఠాయిల పంపిణీ చేసిన యాజమాన్యం, ఉద్యోగులు తాడిచర్ల-2తో సింగరేణికి దీర్ఘకాల ప్రయోజనాలు కోల్ బెల్ట్ న్యూస్ (మందమర్రి): తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి కేటాయించిన సందర్భంగా బెల్లంపల్లి రీజియన్ మందమర్రి ఏరియాలోని కాసిపేట-1 ఇంక్లైన్ గనిలో యాజమాన్యం, ఉద్యోగులు కలిసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గని అధికారులు, సూపర్వైజర్లు, కార్మికులు మిఠాయిలు పంచుకొని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్బంగ బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్ మాట్లాడుతూ, కార్మిక సంఘాల కృషి, ఉద్యోగుల నిరంతర...