జర్నలిస్టుల హక్కుల పరిరక్షణే టీజేఏ ధ్యేయం

సభ్యత్వమే సంఘానికి బలం, 23న టీజేఏ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుక టీజీఏ జిల్లా అధ్యక్షుడు పార్వతి సురేష్ కుమార్ కోల్ బెల్ట్ న్యూస్ (మంచిర్యాల): ఉద్యమ స్ఫూర్తితో జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, వృత్తి గౌరవం కోసం తెలంగాణ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (టీజేఏ) నిరంతరం కృషి చేస్తోందని ఆ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు పార్వతి సురేష్ కుమార్ స్పష్టం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో సంఘం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు...