బీబీపేట వాసవి క్లబ్ కు లైఫ్ సేవర్ అవార్డు
120 యూనిట్ల రక్త సేకరణకు గుర్తింపు తలసేమియా బాధిత చిన్నారుల కోసం మరిన్ని సేవలు డాక్టర్ బాలు కోల్ బెల్ట్ న్యూస్ (బీబీపేట): తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో 120 యూనిట్ల రక్తాన్ని సేకరించి విశేష సేవలందించిన బీబీపేట వాసవి క్లబ్ కు "తలసేమియా లైఫ్ సేవర్ అవార్డు–2026" ప్రదానం చేశారు. ఈ అవార్డును ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు జమీల్ అహ్మద్...