పార్టీస్వామ్యం వద్దు.. బీసీ రాజ్యాధికారం ముద్దు

బీసీ లకు దక్కని రాజకీయ పదవులు రాష్ట్రంలో పెరుగుతున్న రాజకీయ కుటుంబ ఆధిపత్యం తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పేరం అలేఖ్య కోల్ బెల్ట్ న్యూస్ (మంచిర్యాల): దేశంలో గత 75 సంవత్సరాలుగా కొనసాగుతున్న పార్టీల ఆధారిత రాజకీయ వ్యవస్థ కారణంగా ప్రజాస్వామ్యం పేరుకే పరిమితమైందని, బీసీలకు రాజకీయంగా తగిన ప్రాధాన్యం దక్కడం లేదని బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, హైకోర్టు ప్రముఖ న్యాయవాది పేరం అలేఖ్య పేర్కొన్నారు.ఆదివారం మంచిర్యాల లో నిర్వహించిన రాష్ట్ర...