కోల్‌బెల్ట్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన
తాడిచెర్ల బొగ్గు గనికి కేంద్రం అనుమతి కొత్తగూడెం నుంచి భూపాలపల్లి వరకు పర్యటన బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): తాడిచెర్ల బొగ్గు గనికి కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిన నేపథ్యంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సోమవారం ఉమ్మడి కోల్‌బెల్ట్ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెం నుంచి భూపాలపల్లి వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని స్థానిక ప్రజాప్రతినిధులు, సింగరేణి అధికారులు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ...