బీబీపేట లో మరొక బ్యాంక్ ఏర్పాటు చేయాలి
యూనియన్ బ్యాంకులో రద్దీతో రైతులకు తీవ్ర ఇబ్బందులు సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలి మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నరసింహులు కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): స్థానిక రైతులు, ఖాతాదారులు బ్యాంకింగ్ సేవల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మరొక బ్యాంకు ను ఏర్పాటు చేయాలని బీబీపేట మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నరసింహులు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగ వారు మండల కేంద్రంలో మాట్లాడుతూ బీబీపేటలో యూనియన్ బ్యాంకు ఒక్కటే ప్రధానంగా అందుబాటులో ఉండటంతో రైతులు తమ...