ఆగస్టు 2న AITUC మహాసభలు
కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి): ఆగస్టు 2న జరిగే AITUC మంచిర్యాల జిల్లా మహాసభలను కార్మికులు విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు పిలుపునిచ్చారు.బెల్లంపల్లి సీపీఐ కార్యాలయంలో మహాసభల పోస్టర్‌ను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశంలో ఏర్పడిన తొలి కార్మిక సంఘం AITUC అని తెలిపారు. బ్రిటిష్ పాలనలో కార్మికులను ఐక్యం చేస్తూ 1920 అక్టోబర్ 31న బొంబాయిలో AITUC ఆవిర్భవించిందని పేర్కొన్నారు. అప్పటి నుంచి నేటి వరకు కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం రాజీలేని పోరాటాలు కొనసాగిస్తోందన్నారు. AITUC...