వరంగల్ లో అధికార వార్

వరంగల్ కాంగ్రెస్‌లో విభేదాలు బహిర్గతం.. కడియం శ్రీహరిపై సీఎం‌కు మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు కోల్ బెల్ట్ న్యూస్(వరంగల్): ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీరుపై అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి మూడు పేజీల లేఖ రాయడంతో విభేదాలు గుప్పుమన్నాయి. ఆ లేఖలో ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తూ, తన శాఖకు సంబంధించిన వ్యవహారాల్లో ఎమ్మెల్యే...