వార సంతలో వసతులు కల్పించాలి

అవస్థ పడుతున్న వ్యాపారస్తులు కలుషితమవుతున్న సరుకులు మార్కెట్ కమిటీ చైర్మన్ కొరివి నరసింహులు కోల్ బెల్ట్ న్యూస్ (దోమకొండ): దోమకొండ మండల కేంద్రంలోని వారపు సంతలో రైతులు, వ్యాపారులు, వినియోగదారులకు అవసరమైన అన్ని మౌలిక వసతులను వెంటనే కల్పించాలని జిల్లా కమిటీ అధ్యక్షుడు కొరివి నరసింహులు సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు.మంగళవారం దోమకొండ వారపు సంతను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ, వర్షాకాలంలో మార్కెట్ ప్రాంగణంలో నీరు నిల్వ ఉండడం, ఎండాకాలంలో దుమ్ము అధికంగా ఎగసిపడటం వల్ల కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలు కలుషితమవుతున్నాయని ఆందోళన...