ఈటల రూటు సపరేట్

కాళేశ్వరం ప్రాజెక్టు తో కమలంలో కళకళ ఈటల మాటలను తప్పుపడుతున్న సీనియర్లు కోల్ బెల్ట్ న్యూస్(ప్రతినిధి): తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు రీ-పంపింగ్ వ్యవహారం ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోనూ భిన్నాభిప్రాయాలకు కారణమైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తక్షణమే నీటిని ఎత్తిపోసే ప్రక్రియ ప్రారంభించాలని, ఒకే బ్యారేజీ వద్ద సమస్య తలెత్తిందనే కారణంతో మొత్తం ప్రాజెక్టును విఫలమైందిగా చిత్రీకరించడం సరికాదని బీఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు. ఇదే అంశంపై బీజేపీ సీనియర్ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల...