బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా రజనీష్ జైన్ జన్మదిన వేడుకలు

పండుగలా పుట్టినరోజు వేడుక రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన మోర్చా నేతలు  ఆశీర్వదించిన జాతీయ,రాష్ట్ర స్థాయి కమలం నేతలు కోల్ బెల్ట్ న్యూస్ (హైదరాబాద్) : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మైనార్టీ మోర్చా తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు జగ్ మోహన్ సింగ్ సమక్షంలో, బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.రజనీష్ జైన్ కు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ...