బీబీపేట్‌లో SIR అవగాహన

కోల్ బెల్ట్ న్యూస్ (బీబీపేట్): కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న S.I.R. (Special Intensive Revision) కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ-2 కొరివి నీరజ నరసింహులు పాల్గొని మండల వాసులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. 2002 ఓటరు జాబితా ఆధారంగా తమ ఓటును మ్యాపింగ్ చేసుకోవాలని, అలాగే "ఒక ఆధార్ – ఒక ఓటు" అనే నినాదాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడ...