మందమర్రిలో మున్సిపల్ కార్మికుల జనరల్ బాడీ సమావేశం

ఉద్యోగ భద్రత కల్పించాలి ఎన్నికల హామీలు అమలు చేయాలి కోల్ బెల్ట్ న్యూస్ (మందమర్రి): మందమర్రి మున్సిపల్ కార్మికుల జనరల్ బాడీ సమావేశం సోమవారం కా. చెన్న రాజం అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి సీటీయూ (CTU) జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సంకె రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి దూలం శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ మున్సిపల్ కార్మికుల జీవితాల్లో ఆశించిన మార్పు కనిపించడం లేదన్నారు. సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న కార్మికులకు...