ఆంధ్ర విద్యాసంస్థలతో తెలంగాణ నేత పాల వ్యాపారం
బిఆర్ఎస్ నేతపై కవిత పరోక్ష ఆరోపణ దురదృష్టమంటున్న కవిత కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్): తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. రెండు విద్యాసంస్థలతో పాల వ్యాపారం చేస్తున్న ఓ నాయకుడిని ఉద్దేశిస్తూ "గుంటనక్క" అని వ్యాఖ్యానించారు కవిత. అలాంటి వ్యక్తి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో కొనసాగడం ఆ పార్టీ దురదృష్టకరమని విమర్శించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కవిత ఎవరిని ఉద్దేశించి మాట్లాడారనే అంశంపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. తెలంగాణ ఉద్యమ...