దిగివస్తున్న బంగారం ధర …
హైదరాబాద్‌లో బంగారం ధరలు స్థిరం వెండి కూడా యథాతథం కోల్ బెల్ట్ న్యూస్ (హైదరాబాద్): హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా బంగారం ధరలు భారీగా పెరిగినప్పటికీ, ఈరోజు మాత్రం ఎలాంటి మార్పు లేకుండా నిన్నటి ధరల వద్దనే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,43,950గా ఉంది. అలాగే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర రూ.1,31,950గా కొనసాగుతోంది. ఇక వెండి ధరలు కూడా వరుసగా రెండో...