బీబీపేటలో పల్స్ పోలియో …

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): బీబీపేట మండలంలోని అంగన్‌వాడీ కేంద్రంలో పల్స్ పోలియో దినోత్సవం సందర్భంగా ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించే కార్యక్రమాన్ని సంబంధిత శాఖ అధికారులు, ఉద్యోగులు, స్థానిక నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 10వ వార్డు సభ్యుడు మొహమ్మద్ ఆసిఫ్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు  వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐదు సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. పిల్లల...