తిరుమల వెంకన్న భారీ రికార్డు

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరుగుదల.. సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు శ్రీవాణి ట్రస్ట్ కరెంట్ బుకింగ్ టికెట్ల జారీ నిలిపివేత కోల్ బెల్ట్ న్యూస్ (తిరుమల): తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీ రికార్డు సాధించాడు. తిరుమలలో శనివారం అనూహ్యంగా భక్తుల రద్దీ భారీగా పెరిగింది. రికార్డు స్థాయిలో సుమారు లక్షన్నర మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు టిటిడి అధికార వర్గాల సమాచారం. ఆదివారం కూడా ఇదే స్థాయిలో భక్తుల రద్దీ కొనసాగే అవకాశాలు ఉన్నాయని...