హైదరాబాద్ లోని ఎర్రగడ్డకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?
ఎర్రగడ్డ అంటే మానసిక ఆసుపత్రి మాత్రమే కాదు.. చరిత్ర, వైద్యం, అభివృద్ధికి చిరునామా కోల్ బెల్ట్ న్యూస్ (హైదరాబాద్): ఎర్రగడ్డ అనే పేరు వినగానే చాలా మందికి ముందుగా మానసిక ఆసుపత్రే గుర్తుకు వస్తుంది. అయితే ఎర్రగడ్డ చరిత్ర అంతటితో ముగియదు. ఈ ప్రాంతానికి "ఎర్రగడ్డ" అనే పేరు రావడానికి ప్రధాన కారణం ఒకప్పుడు ఇక్కడ విస్తారంగా కనిపించిన ఎరుపు రంగు మట్టి కొండలే. ఆ భౌగోళిక ప్రత్యేకతే కాలక్రమేణా ఈ ప్రాంతానికి పేరుగా స్థిరపడింది. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలన కాలంలోనే...