తిరుగులేని 12 ఏళ్ల మోదీ పాలన
ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవినీతి రహిత పరిపాలన తెలంగాణ బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర కమిటీ కోల్ బెల్ట్ ప్రతినిధి(హైదరాబాద్): భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జగ్ మోహన్ సింగ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్, హర్ ప్రీత్ సింగ్, మహేందర్ సజ్జన్ లాల్లతో కూడిన ప్రతినిధి బృందం శనివారం సమాజంలోని పలువురు ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలుసుకుంది. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసిన 12 సంవత్సరాల పాలన, దేశ...