బీబీపేటలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శంకుస్థాపన

కోల్ బెల్ట్ న్యూస్ (బీబీపేట): బీబీపేట మండలంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పాత రాజు ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఇళ్లకు ముగ్గు వేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా సొంత ఇంటి కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారు...