సీఎస్ పదవి నుంచి సీఎం సలహాదారుగా..
తెలంగాణలో కొత్త రాజకీయ సంప్రదాయమా ? రాష్ట్ర అభివృద్ధిలో భాగమా ? కోల్ బెల్ట్ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె. రామకృష్ణారావు ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును నూతన సీఎస్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఇదిలా ఉండగా, పదవీ విరమణ అనంతరం కె. రామకృష్ణారావును ముఖ్యమంత్రి సలహాదారుగా నియమించారు. దీంతో సీఎస్‌గా రిటైర్ అయిన అధికారులను తిరిగి...