కవిత ప్లాన్ ఇదేనా ?
సింగరేణిలోనే ఎందుకు ప్రయాణం ? సింగరేణినే ఎందుకు లక్ష్యం చేసుకున్నారు ? కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఇటీవల సింగరేణి బొగ్గు గనులపై సమావేశాలు ఏర్పాటు చేశారు. పార్టీ ఏర్పాటు చేసిన అనంతరం మొట్టమొదటి పెద్ద కార్యక్రమం ఇదే కావడం విశేషం. సింగరేణినే ఎందుకు ఎంచుకున్నారు. సింగరేణినే ఎందుకు లక్ష్యంగా చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది. పార్టీ ఆవిర్భావం తరువాత ఆమె రాజకీయ ప్రయాణం అక్కడినుంచే ఎందుకు మొదలు పెట్టాల్సి వచ్చింది.... సింగరేణిలో కార్మిక గుర్తింపు సంఘం...