రేవంత్ రెడ్డి రాజకీయ శైలి ఇదే ….

కోల్ బెల్ట్ ప్రతినిధి : రేవంత్ రెడ్డి ప్రస్తుతం దేశంలోని యువ ముఖ్యమంత్రుల్లో ఒకరిగా గుర్తింపు పొందుతున్నారు. ఆయన రాజకీయ ప్రయాణాన్ని పరిశీలిస్తే, పార్టీ కంటే తన రాజకీయ లక్ష్యాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే నాయకుడిగా కనిపిస్తారు. తన వాక్చాతుర్యంతో ప్రజలను ఆకట్టుకునే సామర్థ్యం ఆయనకు ఉంది. విమర్శలు చేయడంలో వెనుకాడరు. ఎదుటివారు ఎంత పెద్ద నాయకులైనా తన అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పేందుకు సిద్ధంగా ఉంటారు. దేశ ప్రధాని పైనా ఘాటైన వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అదే సమయంలో అవసరమైనప్పుడు వారితో సమన్వయం...