రైతు బందు పై అనుమానాలు ?

మళ్లీ రెండెకరాలకే పరిమితమా ? 2024 వానాకాలం సీజన్‌లో రైతుబంధుకు మొండిచేయి పంపిణీపై రైతుల్లో అనుమానాలు కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): ముఖ్యమంత్రి రాష్ట్రంలోని రైతులందరికీ తొమ్మిది రోజుల వ్యవధిలో రైతుభరోసా నిధులను విడుదల చేస్తామని ప్రకటించడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఎకరాకు రూ.6 వేల చొప్పున మొత్తం సాగు విస్తీర్ణానికి పెట్టుబడి సాయం అందుతుందనే ఆశాభావం వ్యక్తమవుతున్నప్పటికీ, గత అనుభవాల నేపథ్యంలో కొందరు రైతుల్లో అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో 2018లో అప్పటి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రారంభించి ఎకరాకు రూ.5 వేల...