మంచిర్యాల కమలంలో లుకలుకలు
నేతలకు క్రమశిక్షణ నోటీసులు నోటీసులపై చెవులు కోరుక్కుంటున్న పార్టీ శ్రేణులు రాష్ట్ర పెద్దల వద్దకు నోటీసు పంచాయితీ కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): తెలంగాణ రాష్ట్రంలో అధికారం సాధించడానికి BJP ఢిల్లీ పెద్దలు ఎన్ని ఎత్తులు వేయాలో అన్ని ఎత్తులు వేస్తున్నారు. క్యాడర్ పెంచుకోడానికి ఆకర్ష్ పథకాలను సైతం ప్రవేశ పెడుతున్నారు. ఇతర పార్టీ శ్రేణులను తీసుకోండి. కానీ మన పార్టీ నుంచి ఒక్కరు కూడ బయటకు వెళ్లకుండా కూడా చూడాలంటూ ఆదేశాలు కూడా వినబడుతున్నవి. పార్టీ కోసం అగ్రనాయకులు కష్టాలు పడుతుంటే, మంచిర్యాల జిల్లాలో...