చెన్నూర్ నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిగా నేతకాని నేత ?
రెండేళ్ల ముందుగానే కవిత పార్టీలో టికెట్లకు పోటీ నేతకాని వర్గం నాయకుడికి కవిత హామీ టిఆర్ఎస్ లో చేరికకు రంగం సిద్ధం చేసుకుంటున్న నాయకుడు కోల్ బెల్ట్ న్యూస్(చెన్నూర్): కల్వకుంట్ల కవిత. TRS పార్టీని స్థాపించిన నాయకురాలు. పార్టీ కి సంబందించిన వ్యవహారాలు ఇంకా పూర్తి కాలేదు. కానీ అప్పుడే మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి కొందరు నాయకులు సిద్ధమవుతున్నారు. పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. పార్టీలో చేరడానికి సరైన సమయం కోసం పలువురు నేతలు వేచి చూస్తున్నట్టుగా పార్టీ వర్గాల...