కవిత మీటింగ్ కు అనుమతివ్వని సింగరేణి

15న మందమర్రి ఏరియా కాసిపేట గనిపై సమావేశం అనుమతి ఇవ్వని సింగరేణి అధికారులు అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న TRS నేతలు కార్మికుల గొంతునొక్కడేమంటున్న బోడ జనార్దన్ కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన సింగరేణి పర్యటనకు సంబంధించిన కార్యక్రమాలపై వివాదం నెలకొంది. ఈ నెల 15న మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కాసిపేట గనిపై నిర్వహించాలనుకున్న సమావేశానికి సింగరేణి అధికారులు అనుమతి నిరాకరించినట్లు సమాచారం. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ...