పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

రక్తదానం చేసి సేవా స్పూర్తి చాటిన యువత రక్తదానం చేసిన 60 మంది యువకులు కోల్ బెల్ట్ న్యూస్(కామారెడ్డి): కామారెడ్డి జిల్లా బిబిపేట మండలంలో శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆదర్శవంతమైన రక్తదాన శిబిరం నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు ఆంకాలం నరేందర్, ఉపాధ్యక్షుడు చింతకింది వేణు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి KBS బ్లడ్ డొనేషన్ సంస్థ సహకారం అందించింది. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో మొత్తం 60 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేసి సామాజిక బాధ్యతను చాటుకున్నారు. రక్తదానం...