ఆ రైల్వే స్టేషన్ లో ఎన్ని కష్టాలో ….
మందమర్రి స్టేషన్ లో అరకొర వసతులు టికెట్ కావాలంటే రైల్ కింది నించి వెళ్లాల్సిందే సింగరేణి ప్రాంతమైన మందమర్రిలో సింగరేణి రైల్ ఆగదు పట్టించుకోని ప్రజాప్రతినిధులు కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): పెద్దపల్లి పార్లమెంట్, చెన్నూర్ నియోజకవర్గం పరిధిలో మందమర్రి రైల్వే స్టేషన్. ఈ రెండు నియోజకవర్గంల నుంచి నాయకులు స్థానిక, స్థానికేతర నాయకులు అసెంబ్లీ నుంచి పార్లమెంట్ వరకు ఎన్నికయిన వారు ఉన్నారు. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు పార్టీ టికెట్ పొంది అందలం ఎక్కిన నాయకులు కూడా ఉన్నారు. నాయకులు అందలం ఎక్కుతున్నార, దిగుతున్నారు....