ఆ ప్రభుత్వ పాఠశాలలో చేరితే పన్నులు మాఫీ

ఆ ప్రభుత్వ పాఠశాలలో చేరితే... ఇంటి పన్ను - నల్లా పన్ను మాఫీ! మైసంపల్లి గ్రామపంచాయతీ వినూత్న నిర్ణయం ప్రభుత్వ బడిలో చేరిన విద్యార్థుల కుటుంబాలకు ప్రత్యేక రాయితీలు కోల్ బెల్ట్ న్యూస్(వరంగల్) : వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మైసంపల్లి గ్రామపంచాయతీ ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహిస్తూ, గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో వినూత్న నిర్ణయం తీసుకుంది. గ్రామంలోని పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని గ్రామ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ మేరకు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే కుటుంబాలకు ఇంటి...