డిప్యూటీ సీఎం ను కలిసిన NHM JAC నాయకులు

కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): మంచిర్యాల: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ను శనివారం మంచిర్యాలలో NHM JAC ఉద్యోగుల ప్రతినిధులు కలిసి తమ అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా NHM JAC Employees Telangana State వ్యవస్థాపక అధ్యక్షులు డా. మహేందర్ రావు మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా NHM ఉద్యోగులు ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరించారు. ముఖ్యంగా ఉద్యోగ భద్రత, క్రమబద్ధీకరణ, సమాన పనికి సమాన వేతనం, పెండింగ్ వేతనాల చెల్లింపు, సర్వీస్...