తెలంగాణాలో గులాబీ యాత్రలు ….

కేసీఆర్ బస్సుయాత్ర కేటీఆర్ పాదయాత్ర పార్టీ బలోపేతానికే యాత్రలు కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చురుకుదనం పెంచేందుకు బీఆర్ఎస్ అధిష్ఠానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టడం, మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లడం వంటి ద్వంద్వ వ్యూహంపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ట్విన్ స్ట్రాటజీ ద్వారా తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ ఆధిపత్యాన్ని సాధించాలన్నదే బీఆర్ఎస్ లక్ష్యంగా...