రాజకీయాలపై లారెన్స్ సస్పెన్స్……

నిర్ణయం అభిమానులకే వదిలిన నటుడు లారెన్స్ పోటీపై తమిళనాడులో చర్చ కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల) : తమిళ సినీ పరిశ్రమలో నటుడు, డ్యాన్స్ మాస్టర్‌గా ప్రత్యేక గుర్తింపు పొందిన రాఘవ లారెన్స్ రాజకీయ అరంగేట్రంపై మరోసారి చర్చ మొదలైంది. గత కొన్ని రోజులుగా ఆయన రాజకీయాల్లోకి అడుగుపెడతారనే ప్రచారం తమిళనాట జోరుగా సాగుతోంది. ముఖ్యంగా నటుడు విజయ్ ఖాళీ చేసిన రాజకీయ స్థానం నుంచి ఎమ్మెల్యేగా లారెన్స్ పోటీ చేసే అవకాశాలపై రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు ఈ...