కవిత సింగరేణి పర్యటన వెనుక రాజకీయ వ్యూహం..?

TRS తో పాటు HMS బలోపేతం కోల్ బెల్ట్ ప్రాంతం నుంచే కవిత పోటీ ? కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల) : తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జూన్ 15 నుంచి 19 వరకు సింగరేణి బొగ్గు గనుల ప్రాంతాల్లో విస్తృత పర్యటన చేపట్టనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జూన్ 15న కాసిపేట 1 గని, 16న ఆర్కే-7 గని, 17న ఆర్జీ-1 ఏరియా, 18న ఆర్జీ-2 ఏరియా, 19న భూపాలపల్లి ఏరియా గనులపై పర్యటించనున్నారు. ఈ పర్యటన రాజకీయంగా, కార్మిక...