మంచిర్యాల జిల్లాలో CPM కు ఎదురుదెబ్బ
మంచిర్యాలలో సీపీఎం నాయకుల మూకుమ్మడిగా రాజీనామా రాష్ట్ర నాయకత్వంపై ఆరోపణలు రాజీనామా చేసిన నాయకులతో కొత్త పార్టీ ఏర్పాటు కోల్ బెల్ట్ న్యూస్ (మంచిర్యాల) : కొంతమంది CPM రాష్ట్ర నాయకుల గ్రూపు రాజకీయాలు, ముఠా ధోరణులు, వ్యక్తిగత పోకడల కారణంగా పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని ఆరోపిస్తూ మంచిర్యాల జిల్లాకు చెందిన పలువురు పార్టీ నాయకులు గురువారం CPMకు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను రాష్ట్ర కార్యదర్శి జాన్ వేస్లీకి పంపినట్లు వారు ప్రకటించారు. ఈ సందర్బంగా రాజీనామా చేసిన నాయకులు...