మంత్రి పదవిపై ఆశలు ….
తెలంగాణాలో కేబినెట్ విస్తరణపై ప్రచారం ఖాళీగా రెండు మంత్రి పదవులు ఆశిస్తున్న వారు ఎక్కువే కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గంలో కీలక మార్పులు జరుగబోతున్నాయా ? ఖాళీగా ఉన్న రెండు బెర్తుల కోసం ఆశిస్తున్న వారి సంఖ్య కూడా భారీగానే కనబడుతోంది. అయితే ఖాళీలను భర్తీ చేయడానికి ఢిల్లీ పెద్దలు అంగీకరించారా ? ఒకవేళ రెండు బెర్తులను భర్తీ చేస్తే, అదేసమయంలో ప్రస్తుతం ఉన్న శాఖలకు పునర్విభజన సైతం ఉంటుందా ? ఇటువంటి అంశాలపై కాంగ్రెస్ వర్గాల్లో చర్చలు జోరుగా...